(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.64. అధ్యాయః 064
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ఇంద్రరూపిహరిణా మాంధాతారం ప్రత్యుక్తరాజధర్మాదికథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

ఇంద్ర ఉవాచ। 12-64-0x(5482)(67286)
ఏవంవీర్యః సర్వధర్మోపపన్నః
క్షాత్రః శ్రేష్ఠః సర్వధర్మేషు ధర్మః।
పాల్యో యుష్మాభిర్లోకపాలైరుదారై
ర్విపర్యయే స్యాదభవః ప్రజానాం। 12-64-1(67287)
భూసస్కారం ధర్మసంస్కారయోగ్యం
దీక్షాచర్యాం పాలనం చ ప్రజానాం।
విద్యాద్రాజ్ఞః సర్వభూతానుకంపా
దేహత్యాగం చాహవే ధర్మమగ్ర్యం॥ 12-64-2(67288)
త్యాగం శ్రేష్ఠం మునయో వై వదంతి
సర్వశ్రేష్ఠం యచ్ఛరీరం త్యజంతి।
నిత్యం వ్యక్తం రాజధర్మేషు సర్వే
ప్రత్యక్షం తే భూమిపాలా యథైతే॥ 12-64-3(67289)
బహుశ్రుత్యా గురుశుశ్రూషయా వా
పరస్పరాః సంహననాద్వదంతి।
నిత్యం ధర్మం క్షత్రియో బ్రహ్మచారీ।
చరేదేకో హ్యాశ్రమం ధర్మకామః॥ 12-64-4(67290)
సామాన్యార్థే వ్యవహారే ప్రవృత్తే
ప్రియాప్రియే వర్జయన్నైవ యత్నాత్।
చాతుర్వర్ణ్యం స్థాపనాత్పాలనాచ్చ
తైస్తైర్యోగైర్నియమైరౌషధైశ్చ॥ 12-64-5(67291)
సర్వోద్యోగైరాశ్రమం ధర్మమాహుః
క్షాత్రం శ్రేష్ఠం సర్వధర్మోపపన్నం।
వంస్వం ధర్మం యేన చరంతి వర్ణా
స్తాంస్తాంధర్మానన్యథార్థాన్వదంతి॥ 12-64-6(67292)
నేర్మర్యాదాన్నిత్యమర్థే నివిష్టా
నాహుస్తాన్వై పశుభూతాన్మనుష్యాన్।
యథా నీతిం గమయత్యర్థయోగా
చ్ఛ్రేయస్తస్మాదాశ్రమాత్క్షత్రధర్మః॥ 12-64-7(67293)
త్రైవిద్యానాం యా గతిర్బ్రాహ్మణానాం
యే చైవోక్తాః స్వాశ్రమా బ్రాహ్మణానాం।
ఏతత్కర్మ క్షత్రియస్యాహురగ్ర్య
మన్యత్కుర్వంఛూద్రవచ్ఛస్త్రవధ్యః॥ 12-64-8(67294)
చాతురాశ్రంయధర్మాశ్చ వేదవాదాశ్చ పార్థివ।
బ్రాహ్మణేనానుగంతవ్యా నాన్యో విద్యాత్కదాచన॥ 12-64-9(67295)
అన్యథా వర్తమానస్య న సా వృత్తిః ప్రకల్ప్యతే।
కర్మణా వర్ధతే ధర్మో యథా ధర్మస్తథైవ సః॥ 12-64-10(67296)
యో వికర్మస్థితో విప్రో న స సన్మానమర్హతి।
కర్మ స్వమప్రయుంజానమవిశ్వాస్యం హి తం విదుః॥ 12-64-11(67297)
ఏతే వర్ణాః సర్వధర్మైశ్చ హీనా
ఉత్క్రష్టవ్యాః క్షత్రియైరేవ ధర్మాః।
తస్మాచ్ఛ్రేష్ఠా రాజధర్మా న చాన్యే
వీర్యశ్రేష్ఠా రాజధర్మా మతా మే॥ 12-64-12(67298)
మాంధాతోవాచ। 12-64-13x(5483)
యవనాః కిరాతా గాంధారాశ్చీనాః శబరబర్బరాః।
శకాస్తుషారాః కంకాశ్చ పల్లవాశ్చాంధ్రమద్రకాః॥ 12-64-13(67299)
ఉష్ట్రాః పులిందా ఆరట్టాః కాచా ంలేచ్ఛాశ్చ సర్వశః।
బ్రహ్మక్షత్రప్రసూతాశ్చ వైశ్యాః శూద్రాశ్చ మానవాః॥ 12-64-14(67300)
కథం ధర్మాంశ్చరిష్యంతి సర్వే విషయవాసినః।
మద్విధైశ్చ కథం స్థాప్యాః సర్వే వై దస్యుజీవినః॥ 12-64-15(67301)
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం మఘవంస్తద్బ్రవీహి మే।
త్వం బంధుభూతో హ్యస్మాకం క్షత్రియాణాం సురేశ్వర॥ 12-64-16(67302)
ఇంద్ర ఉవాచ। 12-64-17x(5484)
మాతాపిత్రోర్హి శుశ్రూషా కర్తవ్యా సర్వదస్యుభిః।
ఆచార్యగురుశుశ్రూషా తథైవాశ్రమవాసినాం॥ 12-64-17(67303)
భూమిపానాం చ శుశ్రూషా కర్తవ్యా సర్వదస్యుభిః।
దేశధర్మక్రియాశ్చైవ తేషాం ధర్మో విధీయతే॥ 12-64-18(67304)
పితృయజ్ఞాస్తథా కూపాః ప్రపాశ్చ శయనాని చ।
దానాని చ యథాకాలం దాతవ్యాని ద్విజాతిషు॥ 12-64-19(67305)
అహింసా సత్యమక్రోధో వృత్తిదాయానుపాలనం।
భరణం పుత్రదారాణాం శౌచమద్రోహ ఏవ చ॥ 12-64-20(67306)
దక్షిణా సర్వయజ్ఞానాం దాతవ్యా ధర్మమిచ్ఛతా।
పాకయజ్ఞా మహార్థాశ్చ దాతవ్యాః సర్వదస్యుభిః॥ 12-64-21(67307)
ఏతాన్యేవంప్రకారాణి విహితాని పురాఽనఘ।
సర్వలోకస్య కర్మాణి కర్తవ్యానీహ పార్థివ॥ 12-64-22(67308)
మాంధాతోవాచ। 12-64-23x(5485)
దృశ్యంతే మానుషే లోకే సర్వవర్ణేషు దస్యవః।
లింగాంతరే వర్తమానా ఆశ్రమేషు తథైవ చ॥ 12-64-23(67309)
ఇంద్ర ఉవాచ। 12-64-24x(5486)
వినష్టాయాం దండనీత్యాం రాజధర్మే వినాకృతే।
సంప్రముహ్యంతి భూతాని రాజదౌరాత్ంయతోఽనఘ॥ 12-64-24(67310)
అసంఖ్యాతా భవిష్యంతి భిక్షవో లింగినస్తథా।
ఆశ్రమాణాం వికల్పాశ్చ వృత్తేఽస్మిన్వైకృతే యుగే॥ 12-64-25(67311)
అశృణ్వానాః పురాణానాం ధర్మాణాం శతశో నరాః।
ఉత్పథం ప్రతిపత్స్యంతే కామమన్యుసమీరితాః॥ 12-64-26(67312)
యదా నివర్త్యతే పాపో దండనీత్యా మహాత్మభిః।
తదా ధర్మో న చలతే సంభూతః శాశ్వతః పురా॥ 12-64-27(67313)
సర్వలోకగురుం చైవ రాజానం యోఽవమన్యతే।
న తస్య దత్తం న కృతం న శ్రుతం ఫలతి క్వచిత్॥ 12-64-28(67314)
మానుషాణామధిపతిం దేవభూతం మహాద్యుతిం।
దేవాశ్చ బహుమన్యంతే ధర్మకామం నరేశ్వరం॥ 12-64-29(67315)
ప్రజాపతిర్హి భగవాన్యః సర్వమసృజజ్జగత్।
స ప్రవృత్తినివృత్త్యర్థం ధర్మాణాం క్షత్రమిచ్ఛతి॥ 12-64-30(67316)
ప్రవృత్తస్య హి ధర్మస్య బుద్ధ్యా యః స్మరతే గతిం।
స మే మాన్యశ్చ పూజ్యశ్చ స చ క్షత్రే ప్రతిష్ఠితః॥ 12-64-31(67317)
భీష్మ ఉవాచ। 12-64-32x(5487)
ఏవముక్త్వా స భగవాన్మరుద్గణవృతః ప్రభుః।
జగామ భవనం విష్ణురక్షరం శాశ్వతం పరం॥ 12-64-32(67318)
ఏవం ప్రవర్తితే ధర్మే పురా సుచరితేఽనఘ।
కః క్షత్రమతివర్తేత చేతనావాన్బహుశ్రుతః॥ 12-64-33(67319)
అన్యాయేన ప్రవృత్తాని నివృత్తాని తథైవ చ।
అంతరా విలయం యాంతి యథా పథి విచక్షుషః॥ 12-64-34(67320)
ఆదౌ ప్రవర్తితే చక్రే తథైవాదిపరాయణే।
వర్తస్వ పురుషవ్యాఘ్ర సంవిజానామి తేఽనఘ॥ ॥ 12-64-35(67321)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి చతుఃషష్టితమోఽధ్యాయః॥ 64॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-64-2 భూసంస్కారం భువః సంపన్నసస్యత్వం। రాజసంస్కారయోగమితి ఝ. పాఠః। తత్ర రాజసంస్కారో తజసూయాదిరర్థః॥
12-64-5 నియమైరౌరసైశ్చేతి ఝ.పాఠః। తత్ర ఔరసైః పౌరుషైః ఇత్యర్థః॥
12-64-6 యేన క్షాత్రధర్మేణ। అన్యథార్థాన్నిష్ప్రయోజనాన్ వదంతి॥
12-64-7 నిర్మర్యాదే నిత్యమర్థే వినష్టే న ర్మచింతా పశుభూతే మనుష్యే। ఇతి ట. డ. థ. పాఠః॥
12-64-8 యా గతిర్యజ్ఞాదిః ఆశ్రమధర్మశ్చ ఏతద్ద్వయం॥
12-64-10 కర్మణా త్యజ్యతే ధర్మో యథైవ స్యాత్తథైవ సః ఇతి ట. డ. థ. పాఠః॥
12-64-12 ఉత్క్రష్టవ్యా ఉత్కర్షం ప్రాపణీయా॥
12-64-15 దస్యుజీవినో దస్యువృత్తిజీవినః॥
12-64-26 పరమా గతీః ఇతి ఝ. పాఠః॥
12-64-31 గతిం ఫలం॥
12-64-35 ఆదిపరాయణే పూర్వేషాం శరణభూతే వర్తస్వ। తే త్వాం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.